Русские видео

Сейчас в тренде

Иностранные видео




Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Gandhi & Partition of 1947 | Dr. Jayaprakash Narayan | (1/2) | Akella Raghavendra

#gandhi #partition #gandhijayanti #jayaprakashnarayana దేశ విభజనకు గాంధీ కారణమా? స్వతంత్ర పోరాట కాలంలో గాంధీజీ నాయకత్వంపై విమర్శ ఏమైనా ఉంటే ఖిలాఫత్ ఉద్యమం, 1937 లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలను రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో రాజీనామా చేయించి మన దేశానికి ప్రజాస్వామ్య సమాజం, స్వపరిపాలన పునాది పడకుండా చేయటంలో చేయవచ్చని.. ఆ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి తప్ప దేశ విభజనకి గాంధీని నిందించటం తగదని, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు గాంధీజీ ఆ వేడుకల్లో పాల్గొనకుండా ఢిల్లీకి దూరంగా ఎక్కడో కన్నీరు కారుస్తూ ఒంటరిగా గడిపారని, దేశానికి స్వతంత్రం తెచ్చిన జాతిపిత ఆ వేడుకల్లో పాల్గొనకపోవటం ప్రపంచంలో ఎక్కడా జరగలేదని ప్రజాస్వామ్య పీఠం (FDR), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ గాంధీ జయంతి ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. గాంధీలో తాను విభేదించే అంశాలు, గాంధీలా యువ నాయకుల్ని తయారు చేయటంలో స్వతంత్ర భారతం విఫలమవటానికి కారణాలు, యువతలో ఆదర్శాలు, తపన పుష్కలంగా ఉన్నారాజకీయాల పట్ల ఎందుకు ఆసక్తి కొరవడుతోంది, గాంధీ నుంచి FDR, లోక్ సత్తా తీసుకున్న అంశాలు మొదలైన విషయాలను ఈ మొదటి భాగంలో JP వివరించారు.

Comments