Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Precautions to take before buying WPC doors in Telegu with Price and Quality test в хорошем качестве

Precautions to take before buying WPC doors in Telegu with Price and Quality test 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Precautions to take before buying WPC doors in Telegu with Price and Quality test

ప్రస్తుతకాలంలో WPC ఇంటి నిర్మాణంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే దీనిని ఆధారంగా చేసుకొని కొన్ని నాణ్యతలేని వస్తువులు కూడా మార్కెట్ లో అందుబాటులోకి రావడం జరిగింది. వినియోగదారునిగా మీరు WPC డోర్స్ కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏయేఅంశాలను పరిశీలించాలి అనే విషయాలను క్లుప్తంగా వివరిస్తూ మరియు చూపిస్తూ వీడియోలో తెలపడం జరిగింది. పూర్తి వీడియో చూసి మీ డబ్బును మంచి వస్తువులు కొనడంలో వినియోగిస్తారని ఆశిస్తున్నాను. _______________________________________ 👉 మీ ఇంటికి హౌస్ ప్లాన్ కావాలి అనుకొనేవారు ఇక్కడ నొక్కండి https://wa.me/message/NGJIGRRDER6OJ1 👉 మా మీద నమ్మకం ఉన్న వారు మాత్రమే మెసేజ్ చేయండి కాల్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి అందరి కాల్స్ మాట్లాడలేమని అర్ధం చేసుకోవలసిందిగా మనవి. ________________________________________ ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి. మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. 1) Get your house plan    • Get New House Plans with Vasthu in Te...   2) Termite treatment at home    • Termite Treatment for new Home Constr...   3) What is Shear wall technology in Telugu    • Shear Wall Technology in Telugu - New...   4) Poly Granite sheets in Telugu    • Poly Granite Sheets Complete Informat...   5) Marble vs Tiles Benefits in Telugu    • Marble vs Tiles in Telugu which one i...   6) POP vs Gypsum Ceiling    • Gypsum Ceiling vs POP Ceiling in Telu...   7) Marble vs Granite in Telugu    • Marble vs Granite in Telugu Full deta...   8) AAC Blocks vs Red Bricks comparison    • Best bricks for House Construction in...   9) The Best way to construct a house    • Best way to House Construction in Tel...   10) What is Epoxy flooring    • Epoxy Flooring Full Details in Telugu...   11) Grades of Concrete in Telugu    • Grades of Concrete and Their uses in ...   Time Stamp: 0:00 Intro 1:10 Uses of WPC 2:00 Installation 2:20 Door size 3:16 Durability of WPC 4:00 Precautions 4:55 WPC Door Price 6:05 Alternate doors in market 7:24 Conclusion English Version: Currently WPC is widely used in home construction. However, based on this, some substandard goods have also become available in the market. What precautions should you as a customer take when buying WPC Doors? The video briefly explains and points out what to look for. You will get an idea about the price of WPC doors and Live durability test of WPC strength. I hope you watch the full video and use your money to buy good things. If you like the content in this video, be sure to like the video and share it with our friends. Subscribe to our channel for similar useful videos before. I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house. I hope you will support me too. Thank you. #WPCdoors #HouseConstruction

Comments