Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Na Madhiloni Anandhamaa | Telugu Christian Live Song в хорошем качестве

Na Madhiloni Anandhamaa | Telugu Christian Live Song 11 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Na Madhiloni Anandhamaa | Telugu Christian Live Song

Subscribe @ like @ share write your's valuable comment #latest_jesus_song #telugu_christian_live_song Original Credit:- Lyrics:- George Bush Live Music:- key's :- Prem nagamalli pad's:- Eli Joseph tabala:- Paul victor flute:- Prem vocal:- Prasanna Kumar cheekati live :- living stone ministries tekkali Thumbnail Editor:- Suresh నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా నా అనుభవాలో అనురాగమా ॥2॥ యేసయ్యా.... ఎన్నితరాలకైన యేసయ్యా.... మాస్థితులేమైన మాట తప్పేవాడవు కానేకావయా నిన్ను కలిగిన హృదయం పదిలం మెస్సయ్య ॥2॥॥నా మది॥ నా నడకలో నీ అడుగు ఉందనీ నా శ్వాస కేవలం నీకృపమాత్రమేననీ ॥2॥ నీవులేకుండా నా పయనం సాగదనీ... నీస్మరణ లేని నా ఊపిరి వ్యర్ధమని ॥2॥ తెలుసుకున్నానయ్యా ఇల నువ్వే చాలయ్య ఈ లోకం వద్దయ్యా నిన్నే వెంబడిస్తానయ్య ॥2॥॥నా మది॥ నాలోని ఆనందం నీదేనని నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని ॥2॥ ఒంటరైన వేళ వెంటే ఉన్నావనీ.... నీ అనురాగమే కొండంత అండనీ.... ॥2॥ సాక్షిగుంటానయ్యా నినువిడచి మనలేనయ్య నీవే కావాలయ్యా అది ఈ జన్మకు చాలయ్య ॥2॥ నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా నా అనుభవాలో అనురాగమా యేసయ్యా.... నే పాడుతున్న యేసయ్యా.... నేను నమ్ముతున్న నే కోరుకున్నది పొందుకుంటానని నీవు ఏరోజు నన్ను దాటిపోలేదని ॥2॥॥నా మది॥ If you are blessed by song contact@me_-_ 8106397035 subscribe us on @singerprasannakumar like us:https://www.facebook.com/prasannakuma... Follow us: https://instagram.com/prasanna_kumar_...

Comments