Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Explainer : ఎక్కడ చూసినా దేవర ఫీవర్.. ప్రీరిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్? | Jr NTR | Mahesh Babu -TV9 в хорошем качестве

Explainer : ఎక్కడ చూసినా దేవర ఫీవర్.. ప్రీరిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్? | Jr NTR | Mahesh Babu -TV9 6 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Explainer : ఎక్కడ చూసినా దేవర ఫీవర్.. ప్రీరిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్? | Jr NTR | Mahesh Babu -TV9

Explainer : ఎక్కడ చూసినా దేవర ఫీవర్.. ప్రీరిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్? | Jr NTR | Mahesh Babu -TV9 భారీ అంచనాల మధ్య సినీ ప్రియుల ముందుకు రాబోతున్న చిత్రం ‘దేవర’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రూపొందించిన ఈ సినిమా మరో రెండు వారాల్లో థియేటర్లలో సందడి చేయనుంది. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా భారీ అంచనాల మధ్య నిర్మించిన ఈసినిమాలో బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. ఆదిపురుష్ సినిమా తర్వాత దేవర చిత్రంలో మరోసారి విలన్ పాత్రలో కనిపించనున్నాడు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీ పై ఎక్స్‏పెక్టేషన్స్ అమాంతం పెంచేశాయి. ముఖ్యంగా సముద్రంలో షార్క్‏పై ఎన్టీఆర్ సవారీ షాట్ అదిరిపోయింది. దీంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పై చూసేద్ధామా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.సెప్టెంబర్ 27న విడుదల కానుంది. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళం భాషలలోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది. ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu #jrntr #devara #maheshbabu #koratalasiva #saifalikhan #janhvikapoor #ntr #anirudh #devaraprereleaseevent #explainer #kalyanram #lumbini

Comments