У нас вы можете посмотреть бесплатно Karuninchi Tirigi Samakoorchu Prabhuvaa Kshamapana Nenu Veduchu || Songs Of Zion || Song No 559(472) или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
SONG NO - 559(472) "దావీదు సమస్తమును సమకూర్చుకొనెను" 1 సమూయేలు Samuel 30:19 పల్లవి: కరుణించి తిరిగి - సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను 1. దావీదు రాజు - దీనుడై వేడ అవనిలో బొందిన నష్టములన్నియు దేవా నీవు - సమకూర్చితివే 2. శత్రు సమూహపు - కుతంత్రములతో బొత్తిగ నేను - నష్టపడితిని మిత్రుడేసులో - సమకూర్చుము తండ్రి 3. పసరు గొంగళి - చీడ పురుగులు నాశము చేసిన - పంటను కూర్చుమ యేసు ప్రభూ - నిన్ను వేడుచున్నాను 4. ప్రేమ సంతోషా - నందములను ప్రధాన యాజకా - పోగొట్టు కొంటిని ప్రేమతో నీవు - సమకూర్చుమా 5. పాపపు విషముతో - నా పాత్ర నిండెను ప్రభు యేసుండను - పిండిని కలుపుము పాప మరణమును - తొలగించుమా 6. ఆత్మీయ సోమరి - తనములో నుండి ఆత్మనష్టముల - నెన్నియో బొందితి ఆత్మదేవా నీవు - సమకూర్చుమా 7. పాపము చేసి - పడియున్న చోటున్ ప్రాపుగ నీవు - జూపుమో ప్రభువా కోపగించక నాపై - కృప జూపుమా 8. చేసిన పాపము - కప్పుకొనక విశ్వాసముతో - ఒప్పుకొందున్ సిలువరక్తముతో - శుద్ధి చేయుమా