Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ANATI PREMALU YEMAYERO FULL SONG | SINGER VERSION | RAMA KRISHNA KANDAKATLA | AAR MUSIC в хорошем качестве

ANATI PREMALU YEMAYERO FULL SONG | SINGER VERSION | RAMA KRISHNA KANDAKATLA | AAR MUSIC 6 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ANATI PREMALU YEMAYERO FULL SONG | SINGER VERSION | RAMA KRISHNA KANDAKATLA | AAR MUSIC

ANATI PREMALU YEMAYERO FULL SONG | SINGER VERSION | RAMA KRISHNA KANDAKATLA | AAR MUSIC Poducer ;Allam Shyam #*Lyrics & Singer; Ramakrishna Kandakatla Cell.#9949916041 Keyboard Programming;Prashanth Rythoms; Dj Srikanth Flute; Srinivas DOP EDITING DI -SANTHOSH STAR poster design : Itharaju Shiva ప; ఆనాటి ప్రేమలు ఏమాయరో.. బంధాలు బంధుత్వమేటుబాయెరా.. డబ్బు బంధాలే మిగిలేనురో.. మనుషులే దూరమయ్యెనురా.. మమతలే మాసిపోయేనురో నాటకాల ప్రేమలే మిగిలేనురో.. చ;ఆనాడు బంధువులు ఇంటికొస్తే చాలు ఉన్నన్ని రోజులు పండుగే గుండె నిండుగా సంబరమే ఆరుబయట నులక మంచంపై పడుకొని కబురులెన్నో చెప్పుకుంటుంటే మనసునిండ సంతోషమే వాళ్ళు తిరిగి ప్రయాణం అవుతుంటే ఇంకో రోజుంటే బాగుండనిపించి ఎక్కే బస్సు వచ్చి ఎల్లిపోయేదాకా చెప్పులు దాచిన జ్ఞాపకమే బరువైన గుండెతో బాధపడేది కన్నీళ్ళతోనే సాగనంపేది.. చ;రాను రాను మనిషి కొత్తదనము కోరి స్వార్ధముతోనే బతుకుతుండే విలువలన్నీ నేడు మరచిపోయే ఐనవాళ్లతో అనుబండమంటే మొక్కుబడులుగా మారిపోయే రక్త సంబంధాల ఉనికి మంట గలిసే ఒకటే ఊరిలో ఉంటున్న ఏడాదికోసారి కలుసుడాయె ధనవంతులుగా కొంత మారిపోతే నిరుపేద బంధువుల మరచిపోయే డబ్బున్న వాళ్లకు ఒకతీరు మరియాద నిరుపేద బంధువులకింకొక మరియాదా చ;రక్తం పంచుకోని ఒకటే ఇంటిలో జన్మను ఎత్తి కూడ పెరిగినా అన్న దమ్ములైన అక్క చెల్లెళ్లయినా వేడుక ఏదైన జరిగితే తప్పా కలుసుకోవడం జరగదాయే మనసారా కలిసి మాట్లాడుకోరాయె భోజనాలకు గంట ముందు వచ్చి పని ఎదో ఉందన్న సాకుతోటి మొక్కుబడిగ భోజనం ఐన వెంటనే ఉంటామంటూ వెళ్లిపోవుదాయే కన తల్లితండ్రులను పలకరిoచే తీరికలేని సంపాదనాయే రచన,గానం మీ రామక్రిష్ణ కందకట్ల #VIRALVIDEOSONG #ANANTIPREMALUYEMAYERO #SINGERVERSION #AARMUSIC #HEARTTOUCHINGSONGS #EMOTIONALSONGS #RAMAKRISHNAKANDAKATLA #LATESTFOLKSONGS #NEWFOLKSONGS #LATESTFOLKSONGS #LATESTEMOTIONALSONGS #NEWEMOTIONALSONGS #VIRALVIDEOSONG #TRENDINGSONG #LATESTHEARTTOUCHINGSONG

Comments