Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб పోలవరం నిర్మాణం ఎందుకంత కష్టం? в хорошем качестве

పోలవరం నిర్మాణం ఎందుకంత కష్టం? 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



పోలవరం నిర్మాణం ఎందుకంత కష్టం?

#meil #andhrapradesh #polavaram #lifelineofAP పోలవరం నిర్మాణం ఎందుకంత కష్టం? పోలవరం ప్రాజెక్టు ఓ అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే దీనిని నది సహాజమార్గంలో కాకుండా పక్కన రెండు కొండల మధ్యన నిర్మిస్తున్నారు.సహాజంగా ప్రాజెక్టులు అన్నీ కూడా నదీ ప్రవాహం మీదనే నిర్మిస్తారు.కానీ దీనికి విరుద్దంగా పోలవరం ప్రాజెక్టును మాత్రం గోదావరి నది పక్కన నిర్మిస్తున్నారు. ప్రాజెక్టులో అతి కీలకమైన స్పిల్ వే ను రెండు కొండల మధ్యన 1128మీటర్ల పొడవున నిర్మిస్తున్నారు.ఇది అంత సులువైన విషయం కాదు.భూమిపై నుండి గట్టి రాయి వచ్చే వరకూ తవ్వి,ఆ రాయిని మరింత లోతుగా తొలచి అక్కడి నుండి కాంక్రీట్ నిర్మాణం చేశారు.ఇలా -18.5 మీటర్ల లోతు నుండి +55మీటర్లు ఎత్తు వరకు స్పిల్ వే నిర్మించి దానికి 48 రేడియల్ గేట్లను అమర్చారు. సాధారణంగా నదీ మార్గంలో ఇలా స్పిల్ వే ను నిర్మించాలంటే కింద రాయి తగిలే వరకూ గోదావరిలో దాదాపు 100 మీటర్లుకు పైగా తవ్వాల్సి ఉంటుంది,అంటే 330 అడుగుల లోతు తవ్వాల్సిన పరిస్దితి.ఇంత లోతు తవ్వి స్పిల్ వే నిర్మించడం అనేది భారీ ఖర్చుతో కూడుకున్నదే కాకుండా సాధ్యమయ్యే పని కూడా కాదు.అందుకే నదీ ప్రవాహానికి పక్కగా రెండు కొండల మధ్యన స్పిల్ వేను నిర్మించారు.ఈరెండు కొండల మధ్యన ఉన్న ప్రదేశంలో అయితే కేవలం 20 మీటర్లు లోతు అనగా 60 అడుగుల లోతులోనే రాతినేల ఉండటంతో ఇలా రెండు కొండల మధ్యన స్పిల్ వే బ్రిడ్జిని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్దదిగా చెప్పుకోవచ్చు.ఎందుకంటే చైనాలోని త్రిగార్జ్యస్ డ్యాం వరదనీటి విడుదల కెపాసిటీ 47లక్షలు అయితే పోలవరం స్పిల్ వే ఫ్లడ్ డిశ్చార్జ్ కెపాసిటీ 50లక్షలు. Megha Engineering & Infrastructures Limited (MEIL) is a major infrastructure company headquartered in Hyderabad, India. The company was established in 1989 as a small fabrication unit. In due course of time, the unit made a name for itself. We are fired by the zeal to equip the country with an engineering and infrastructure foundation that can hold up its pillars for generations to come.

Comments