Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб LAAGELAATA SOODU VADHINE | DJ SONG FULL SONG 2021 | в хорошем качестве

LAAGELAATA SOODU VADHINE | DJ SONG FULL SONG 2021 | 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



LAAGELAATA SOODU VADHINE | DJ SONG FULL SONG 2021 |

LAAGELAATA SOODU VADHINE | DJ SONG FULL SONG 2021 | #LAVANYA #PARSHURAMNAGAM @MANAIR MUSIC & MOVIES New Songs for Your channel👇 Contact/Follow Us on Instagram👇   / manair_music_parshuram_nagam   లాగెలాట సూడు వదినే.. Original Song👇    • LAAGELAATA SOODU VADHINE | NEW FOLK S...   మీరు ఎంతగానో.. ఆదరించిన.. లాగెలాట.. పాట.. ఇప్పుడు.. DJ Version లో.😊👍 Tune Source: Nagam Mallavva, Lyrics & Direction: #Parshuram_Nagam, Singer: #Lavanya, Music : #GL_Namdev, DOP & Editing : ShivaKumar_Alle, DJ Mixing: DJ Mahesh, Chorioghaphy: #Suman Shivani, Casting: Suman Shivani & #Bunny_Yadav, Dancers: Akshaya, Pallavi, Pavitra. Presented: MANAIR MUSIC & MOVIES Technical Support: OM WINGS PVT. LTD {#omwings} FOLLOW US ON INSTAGRAM ------------ http://bit.ly/0mwings --------- సేకరణ: మల్లవ్వ నాగం. పాట:లాగేలాట అడుతాడు Lyrics : పరశురాం నాగం పల్లవి: లాగెలున్న దొడ్లెకు పెండదియ్య వొమ్మంటే.. (2) లాగేలాట అడుతాడు సూడు వదినే.. లాగెలున్న దొడ్లెకు..పెండదియ్య వొమ్మంటే.. ముసాలోడే కుశాలు వడుతాడు (2) ముద్దు లియ్యుమంటాడు సూడు వదినే.. మూసాలోడే గాని..కుశాలు వడుతాడు.. చరణం:1 మొండి కర్రు వట్టుకొని ..సర్రిపియ్యా వొమ్మంటే.(2) సిర్ర గొనెలాడుతాడు.. సూడు వదినే.. మొండి కర్రు వట్టుకొని ..సర్ర్పియ్యా వొమ్మంటే. మూసాలోడే గాని..ఏశాలు వడుతాడు.. (2) సీరేకొంగునిడువడు.. సూడు వదినే మూసాలోడే గాని.. ఏశాలు వడుతాడు చరణం:2: సికిపోయిన కట్టేలు సెక్కలేసి రమ్మంటే..(2) సిందూలాట లాడుతాడు సూడు వదినే సికిపోయిన కట్టేలు సెక్కలేసి రమ్మంటే.. మూసాలోడే గాని.. మూసిముసి నవ్వుతాడు (2) రెక్క వట్టుకుంటాడు సూడు వదినే.. మూసాలోడే గాని.. మూసిముసి నవ్వుతాడు.. చరణం:3 పందిరెక్కి ఆయిలాకు తక్కల్లాకు ఎయ్యిమంటే.. సయ్యాటలాడుతాడు సూడు వదినే.. పందిరెక్కి ఆయిలాకు తక్కల్లాకు ఎయ్యిమంటే ముసాలోడే గాని.. పడుసూ బుద్ధి వోలేదు..(2) పక పక నవ్వుతాడు సూడు వదినే.. ముసాలోడే గాని.. పడుసూ బుద్ధి వోలేదు.. చరణం:4 అంకాయ ఆలుగడ్డ.. బెండకాయ దొండకాయ.. కూరగాయలమ్ముకచ్చి.. కూడబెట్టుకుందమంటే.. కాయలాట ఆడుతాడు సూడు వదినే.. కూరగాయలమ్ముకచ్చి.. కూడబెట్టుకుందమంటే.. రేపటి రోజుకు కోల్యాగైతాడా (2) సీటీలు గొడుతడు .. సూడు వదినే.. రేపటి రోజుకు కోల్యాగైతాడా ... అంత్యపల్లవి: సింత ముసలైన... పులుపు సావదట..(2) సోకుల వడుతాడు .. సూడు వదినే.. సింత ముసలైన... పులుపు సావదట.. వదిన: ప్రేమకు వయసా.. మనసుకు, ముసలా.. మనసు ముసలిదా.. మరుదాలా ""నిత్య నూతనం మరుదాలా.. పచ్చ తోరణమై.. మీరుండాలా.."" (3) By✍️ పరశురాం నాగం. The End😊👍

Comments