Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб పువ్వునై హనుమ పాదాలపై వాలనా. మంగళవారం తప్పకుండా వినాల్సిన గండి ఆంజనేయ స్వామి పాట. లిరిక్స్ ఉన్నవి в хорошем качестве

పువ్వునై హనుమ పాదాలపై వాలనా. మంగళవారం తప్పకుండా వినాల్సిన గండి ఆంజనేయ స్వామి పాట. లిరిక్స్ ఉన్నవి 3 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



పువ్వునై హనుమ పాదాలపై వాలనా. మంగళవారం తప్పకుండా వినాల్సిన గండి ఆంజనేయ స్వామి పాట. లిరిక్స్ ఉన్నవి

పువ్వ నై హనుమ పాదాలపై వాలనా మోహన రాగం. ఆది తాళం గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి కోరస్. గండి భజన బృందం. కడప పల్లవి పువ్వునై హనుమ పాదాలపై వాలనా నేను దివ్వెనై స్వామిమందిరంబులో వెలగనా. ఆ... ఆ... ఆ.... "పువ్వునై హనుమ" చరణం 1 హనుమయ్య సేవయ అదిమాకు సేవ మాస్వామి చెంతనుండ భయమేల మాకు కరుణా సాగరుడు వీరాంజనేయుడు"2" "పువ్వునై హనుమ" చరణం 2 లంకలోని సీతమ్మ క్షేమంబు తెలుపుటకై లంకిని హతమార్చి లంకను దహియించిన భుజభలశాలుడు పవనకుమారుడు"2" "పువ్వునై హనుమ" చరణం 3 శరణువేడి సేవచేసే నీ భక్త వరులకు గాలిగ్రహ బాధలను హరియించే దేవుడవు గండములను బాపేటి గండాంజనేయుడు"2" "పువ్వునై హనుమ" చరణం 4 మహిమతో బాధలను నయముచేసే స్వామి వ్యాధులను నయము చేసి వరములిచ్చు స్వామి ధీన దయాలోలుడు శ్రీ ఆంజనేయుడు"2" "పువ్వునై హనుమ"

Comments