Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Nenunna Sthithilone || Chinnysavarapu || Bhanu Pala || Prabhakar Rella || Pads Chicky в хорошем качестве

Nenunna Sthithilone || Chinnysavarapu || Bhanu Pala || Prabhakar Rella || Pads Chicky 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Nenunna Sthithilone || Chinnysavarapu || Bhanu Pala || Prabhakar Rella || Pads Chicky

#Nenunna_Sthithilone #Chinnysavarapu #Bhanupala #Prabhakar_Rella #Chicky Nenunna Sthithilone || Chinnysavarapu || Bhanu Pala || Prabhakar Rella || Pads Chicky Lyrics: నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్నా లేకున్నా నీకొరకే బ్రతికించు - 2 అ.ప.: కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు - 2 1. లోకములో నీ కొరకు జ్యోతిగ నను వెలిగించు - 2 రెండవ రాకడవరకు విడువక నను నడిపించు - 2 | అ.ప. | 2. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు - 2 నా లోపల స్థిర హృదయం నూతనముగ పుట్టించు - 2 | అ.ప. | 3. సరియగు త్రోవను నడువ కట్టడలను బోధించు - 2 సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు - 2 | అ.ప. |

Comments