Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Explainer : తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు దసరా సెలవులపై ఫుల్ క్లారిటీ | Dussera Holidays - TV9 в хорошем качестве

Explainer : తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు దసరా సెలవులపై ఫుల్ క్లారిటీ | Dussera Holidays - TV9 11 часов назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Explainer : తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు దసరా సెలవులపై ఫుల్ క్లారిటీ | Dussera Holidays - TV9

విద్యార్థులకు సెలవులు వచ్చాయంటే చాలు వారికి పండగే. ఎగిరి గంతేస్తుంటారు. ఈ సెప్టెంబర్‌ నెలలో విద్యార్థులు చాలా సెలవులు వచ్చాయి. ఇప్పుడు దసరా పండగ రాబోతోంది. సో.. దసరా సెలవులు పేరు చెప్పగానే.. స్టూడెంట్స్ ముఖాలు వెలిగిపోతున్నాయి. ఎందుకంటే సెలవుల్లో కుటుంబంతో కలిసి ఊళ్లకు వెళ్లి ఎంజాయ్‌ చేస్తుంటారు. అందుకే దసరా సెలవులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. తెలంగాణలోని విద్యాసంస్థలకు ఈ దసరా పండగకు 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 15వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో సెలవులు మొదలవుతాయి. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయంది విద్యాశాఖ. ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu #Explainer #DusseraHolidays #Holidays #Schools #Colleges #andhrapradesh #telangana #tv9telugu Credits : #Lumbini / Producer #tv9d

Comments