Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб సాయి ఏకాదశ సూత్రం 2 వివరణత్మకంగా @Sai Sarvantharyami Channel ‎@SAI-gl9yt  в хорошем качестве

సాయి ఏకాదశ సూత్రం 2 వివరణత్మకంగా @Sai Sarvantharyami Channel ‎@SAI-gl9yt  2 недели назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



సాయి ఏకాదశ సూత్రం 2 వివరణత్మకంగా @Sai Sarvantharyami Channel ‎@SAI-gl9yt 

ఓంసాయి అందరికీ నమస్కారం సాయి సర్వంతర్యామి ఛానల్ కి సుస్వాగతం ఆర్తులైన నేమి నిరుపేదలైన నేమి ద్వారకామాయి ప్రవేశమోనరించినంతనే సుఖ సంపదలు పోందగలరుఊరడీల్లుము నీ ఆత్రుతను పారద్రోలుము నీ కష్టములు గట్టెక్కినవి ఎంతటి పీడ బాధలు ఉన్నవారైనను ఎప్పుడైతే ఈ ద్వారకామాయి మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నియు నిష్క్రమించి సంతోషమునకు దారి తీయును ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్థ్రహృదయుడు వారి రోగమును తప్పకబాగుచేయను ఈ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోను కాపాడును నీకు మన ద్వారకామాయి తెలియనా ? నీవు ఇప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి ఎవరైతే ఆమె ఒడిలో కూర్చొనేదరో వారిని ఆమె కష్టముల నుండి ఆత్రుతల నుండి తప్పించును ఈ మసీదు తల్లి చాలా దయాద్ర హృదయురాలు ఆమె నిరాడంబర భక్తులకు తల్లి వారిని ఆపదల నుండి తప్పించును ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నియు సమసిపోవును ఎవరు ఆమె నీడ నాశ్రయించెదరో వారికి ఆనందము కలుగును @Sai Sarvantharyami Channel @SAI-gl9yt  సాయి సర్వంతర్యామి ఛానల్ లోని అన్ని వీడియోలు చూడడం కోసం    / @sai-gl9yt   సాయి ఏకాదశ సూత్రములు 1    • సాయి ఏకాదశ సూత్రములు 1 @Sai Sarvantha...  

Comments