Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб పోలవరం జలవిద్యుత్ కేంద్రం.. అన్ని జాతీయ స్థాయి ప్రత్యేకతలే.. в хорошем качестве

పోలవరం జలవిద్యుత్ కేంద్రం.. అన్ని జాతీయ స్థాయి ప్రత్యేకతలే.. 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



పోలవరం జలవిద్యుత్ కేంద్రం.. అన్ని జాతీయ స్థాయి ప్రత్యేకతలే..

#meil #polavaram #hydropower #LifelineOfAndhraPradesh పోలవరం జలవిద్యుత్ కేంద్రం.. అన్ని జాతీయ స్థాయి ప్రత్యేకతలే.. అత్యంత క్లిష్టమైన పనులతో.. ప్రపంచంలోనే పెద్దదైన స్పిల్ వే తో.. ప్రత్యేకత సంతరించుకుంది పోలవరం ప్రాజెక్ట్. దీనికి అనుబంధంగా నిర్మిస్తున్న జల విద్యుత్ కేంద్రంలో కూడా అనేక విశిష్టతలు, ఇంజనీరింగ్ అద్భుతాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రాజెక్ట్ కు ఎడమ గట్టున ఆనుకుని నిర్మిస్తున్న ఈ జల విద్యుత్ కేంద్రం సామర్ధ్యం 960 మెగా వాట్లు. సింగల్ విద్యుత్ కేంద్రం ప్రామాణికంగా తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఇదే అతి పెద్దది. అధునాతనమైన Kaplan టర్బయిన్ లను ఉపయోగించి ఈ ప్రాజెక్ట్ లో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఒక్కో యూనిట్ 80 మెగా వాట్ల చొప్పున 12 యూనిట్లను నిర్మిస్తున్నారు. Kaplan టర్బైన్లను వినియోగించే విద్యుత్కేంద్రాల్లో ఒక్కో యూనిట్లో 80 మెగావాట్ల ఉత్పత్తి ఇదే అత్యధికం. భారతదేశంలో తొలిసారిగా హైయెస్ట్ యూనిట్ రేటింగ్ తో నిర్మితమౌతున్న అతిపెద్ద ప్రాజెక్ట్ ఇదే. సాధారణంగా జలవిద్యుత్ కేంద్రాల్లో Francis టర్బయిన్లను వినియోగిస్తారు. జలవిద్యుత్ కేంద్రాల్లో తొలి తరం నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ టర్బయిన్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి దాదాపు 200 ఏళ్ళ చరిత్ర ఉంది. Kaplan టర్బయిన్లను వాడటం ప్రారంభించినా Francis టర్బయిన్ల వినియోగం ఇంకా అంతరించి పోలేదు. Kaplan టర్బయిన్లను సాధారణంగా జల విద్యుత్ కేంద్రాల్లో నీటి విడుదల ఎత్తు తక్కువగా ఉన్నప్పుడు ఏర్పాటు చేస్తారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, తెహ్రి, కోయినా తదితర ప్రాజెక్టుల్లో నీటిని బాగా ఎత్తు నుంచి తీసుకుంటారు కాబట్టి Francis టర్బయిన్లను వినియోగించారు. Megha Engineering & Infrastructures Limited (MEIL) is a major infrastructure company headquartered in Hyderabad, India. The company was established in 1989 as a small fabrication unit. In due course of time, the unit made a name for itself. We are fired by the zeal to equip the country with an engineering and infrastructure foundation that can hold up its pillars for generations to come.

Comments