Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб అరటికాయ వేపుడు | Aratikaya Vepudu | Raw Banana Fry | Aratikaya Fry | Side Dish Recipe | Plantain Fry в хорошем качестве

అరటికాయ వేపుడు | Aratikaya Vepudu | Raw Banana Fry | Aratikaya Fry | Side Dish Recipe | Plantain Fry 2 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



అరటికాయ వేపుడు | Aratikaya Vepudu | Raw Banana Fry | Aratikaya Fry | Side Dish Recipe | Plantain Fry

అరటికాయ వేపుడు | Aratikaya Vepudu | Raw Banana Fry | Aratikaya Fry | Side Dish Recipe | Plantain Fry ‪@HomeCookingTelugu‬ #aratikayafry #aratikayavepudu #rawbananafry #hemasubramanian #homecookingtelugu Other Aratikaya Recipes: Aratikaya Kobbari Vepudu :    • అరటికాయ కొబ్బరి వేపుడు | Aratikaya Ko...   Aratikaya Bajji :    • వేడివేడి అరటికాయ బజ్జీలు అచ్చం బజ్జీల...   Aratikaya Vada :    • అరటికాయ వడ | Aratikaya Vada in Telugu...   Promo : 00:00 Intro : 00:14 Recipe : 00:30 కావలసిన పదార్థాలు: అరటికాయలు - 3 పసుపు - 1 టీస్పూన్ కారం - 2 టీస్పూన్లు మిరియాల పొడి - 1 టీస్పూన్ జీలకర్ర - 2 టీస్పూన్లు ధనియాల పొడి - 2 టీస్పూన్లు గరం మసాలా పొడి - 1 టీస్పూన్ ఉప్పు - 1 టీస్పూన్ ఇంగువ బియ్యప్పిండి - 1 టేబుల్స్పూన్ శనగపిండి - 1 1 / 2 టేబుల్స్పూన్లు బొంబాయిరవ్వ - 2 టీస్పూన్లు నూనె తయారీ విధానం : ముందుగా మూడు అరటికాయలు తీసుకొని తొక్క తీసి సన్నగా , చేప ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలోవేసుకొని ఉంచుకోవాలి . ఉప్పు నీళ్ళలో వేయడం వాళ్ళ అరటికాయ ముక్కలు రంగు మారకుండా ఉంటాయి . ఇపుడు అరటికాయ ముక్కలకు మసాలా కోసం ఒక గిన్నె లో ఒక టీస్పూన్ పసుపు , రెండు టీస్పూన్లు కారం , ఒక టీస్పూన్ మిరియాల పొడి , రెండు టీస్పూన్లు జీలకర్ర , రెండు టీస్పూన్లు ధనియాల పొడి , ఒక టీస్పూన్ గరం మసాలా పొడి , ఒక టీస్పూన్ ఉప్పు , చిటికెడు ఇంగువ వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి . మసాలాపొడి కలిపినా తరువాత అందులోనే ఒక టేబుల్స్పూన్ బియ్యపిండి , ఒకటిన్నర టేబుల్స్పూన్ శనగపిండి , రెండు టీస్పూన్లు బొంబాయిరవ్వ వేసి మల్లి ఒకసారి కలుపుకోవాలి . తాయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని ప్లేట్ మొత్తం పరుచుకోవాలి . ఇపుడు కట్ చేసి పక్కన పెట్టిన అరటికాయ ముక్కల్ని ఒక్కటిగా తీసుకొని మసాలా రెండు పక్కల బాగా పట్టేలా కోర్ట్ చేసి ప్లేట్ లో పెట్టుకోవాలి . ముక్కలకి మసాలా మొత్తం పాటించిన తరువాత ఒక పది నిముషాలు పక్కన పెట్టాలి , దీని వాళ్ళ ముక్కలకి మసాలా బాగా పాడుతుంది. ఇపుడు వేపుడు చేసుకోవడానికి ఒక తవ తీసుకొని అందులో నూనె వేసి అరటికాయ ముక్కల్ని ఒక్కటి గా వేసి విడతల వారీగా వేయించుకోవాలి . ఒక సైడ్ కనీసం ఐదు నిముషాలు ఐనా వేయించుకోవాలి . రెండు పక్కల బాగా ఫ్రై ఐనా తరువాత మిగతావి కూడా అలానే ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ ఐనా అరటికాయ వేపుడు తయారైనాటే . Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin... You can buy our book and classes on http://www.21frames.in/shop Follow us : Website: http://www.21frames.in/homecooking Facebook-   / homecookingtelugu   Youtube:    / homecookingtelugu   Instagram-   / home.cooking.telugu   A Ventuno Production : http://www.ventunotech.com

Comments