Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб యేసు క్రీస్తే అందరి రక్షకుడు ||RRK. Murthy Messages ||Telugu Christian Messages || в хорошем качестве

యేసు క్రీస్తే అందరి రక్షకుడు ||RRK. Murthy Messages ||Telugu Christian Messages || 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



యేసు క్రీస్తే అందరి రక్షకుడు ||RRK. Murthy Messages ||Telugu Christian Messages ||

అయితే క్రీస్తు రాబోవుచున్న మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారముద్వారా, మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకలయొక్కయు , ఎడ్లయొక్కయు రక్తమును, మైలపడిన వారిమీద ఆవుదూడ బూడిదె చల్లుటయు, శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచినయెడల, నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించు కొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును. ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై యున్నాడు. మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము. ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధనకూడ రక్తములేకుండ ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి యాజ్ఞను ప్రజలతో చెప్పినతరువాత, ఆయన నీళ్లతోను, రక్తవర్ణముగల గొఱ్ఱెబొచ్చుతోను, హిస్సోపుతోను,కోడెలయొక్కయు మేకలయొక్కయు రక్తమును తీసికొని దేవుడు మీకొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు, గ్రంథముమీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదేవిధముగా గుడారముమీదను సేవాపాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. హెబ్రీ పత్రిక 9 : 11-22 ఆచార్య ఆర్ ఆర్ కె. మూర్తి గారు #rrk #rrkmurthy #rrkmurthymessages #rrkfamily #telugugospel #teluguchristian #bellampalli_praveen_kumar #calvary #calvaryministries #calvarytemple #calvarytemplelive #christ #drjohnwesly #drjayapaul #drjohnwesleymessages #drasherandrew #thandri_sannidhi_ministries #thandrisannidhi #thandrisannidi #thandrisannidhiministries #thandrisannidhisongs #vkr_cgti_ministries #vkrlive #jyothiraju #emmanuelministries #emmanuel #emmanuelministrieshyderabad #emmanuelministriesmadanapalle #rajprakashpaulsongs #rajprakashpaul #rajprakashpaulmessages #rakshanatv #rakshanatvlive #drsatishkumar #drpsatishkumar #pjstephenpaul #pjstephenpaulmessages #pjsstephenpaul #blessiewesly #telugugospel #teluguchristian #teluguchristianlatestmessages #hosannaministriessongs #hosanna #hosannaministries #joshuashaiksongs

Comments