У нас вы можете посмотреть бесплатно 223.పెద్దాపురం B. వేణుగోపాల్ గారి మిద్దెతోట PART -1- తోట సందర్శన.. или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
PART-I కాకినాడ జిల్లా పెద్దాపురం లోని శ్రీ బలిజేపల్లి వేణుగోపాల్ గారి మిద్దె తోట లోని విశేషాలు, ప్రత్యేకతలు చూడండి శ్రీ బలిజేపల్లి వేణుగోపాల్ గారు బ్యాంకు లో సీనియర్ మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యారు. తరువారం gardening మొదలుపెట్టి ఎంతో శ్రమతో, క్రమశిక్షణ తో గార్డెన్ అభివృద్ధి చేశారు. ఆయన టెక్నికల్ విద్య ఏమి చదవనప్పటికి చేసింది ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఉంద్యోగమైన కార్పెంటరీ, మెకానికల్, ఎలక్ట్రికల్ work లు ఇంట్లో స్వసంతం గా చేసుకుంటారు.. ఆయన గార్డెన్ లోని ముఖ్య అంశాలను హాబీ లను 3 పార్టులుగా video లు తీసాను. కాకినాడ జిల్లా పెద్దాపురం లోని శ్రీ బలిజేపల్లి వేణుగోపాల్ గారి మిద్దె తోట లోని విశేషాలు, ప్రత్యేకతలు part 1 లో చూడండి...ఆయన ఏమేమి ఎరువులు వాడతారు, అవి ఎలా తయారు చేస్తారు అనేది part 2 లో విపులం గా చెప్పారు. part 3 లో ఆయన backyard గార్డెన్, ఆయన తయారు చేసిన కొన్ని వస్తువులు వివరణలు ఉన్నాయి.. అన్నీ చూసి మీ అభిప్రయాన్ని తెలియజేయండి.. మూడు video part లు వరుసగా 13....15....17 తేదీలలో యూట్యూబ్ లో పబ్లిష్ చేస్తున్నాము. Thankyou all. #prasadgardenzone