Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб కలం.. గళం..పరిమళం. | కె. వి.మహదేవన్ పాటల పూతోటలో .. పార్ట్ -2 | రమేష్ నీలం. в хорошем качестве

కలం.. గళం..పరిమళం. | కె. వి.మహదేవన్ పాటల పూతోటలో .. పార్ట్ -2 | రమేష్ నీలం. 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



కలం.. గళం..పరిమళం. | కె. వి.మహదేవన్ పాటల పూతోటలో .. పార్ట్ -2 | రమేష్ నీలం.

DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కె. వి. మహదేవన్ గారి స్మృతిలో .. సినీ సంగీత ప్రపంచంలో ఎందరికో గురుదేవులు..మరెందరికో గురుతుల్యులు కె.వి. మహదేవన్. ఆరు దశాబ్దాల సినీ ప్రస్థానంలో దాదాపు ఆరు వందల దక్షిణాది సినిమాల కు స్వరాలు సమ కూర్చిన ఈ పాటల మాంత్రికుడు కడవరకూ స్వ రార్చనలోనే జీవనయానం సాగించారు. సినీ జనాలంతా " మామ " అని ప్రేమతో పిలుస్తారు. నిండు పున్నమి నాడు పండు వెన్నెల్లో పైరగాలిని ఆస్వాదిస్తూ ..కలిగే కమ్మటి అనుభూతి కె.వి. మహదేవన్ పాటలో ఉంటుంది. భౌతికంగా ఆయన మనకు దూరమైనా ..తెలుగు సినిమా సంగీతం ఉన్నంత కాలం చిరస్మరణీయుడు, స్వర స్మరనీయుడు. ఆయన తెలుగు చిత్రాలకు అందించిన కొన్ని మధుర గీతాలు ఆస్వాదించండి మీ రమేష్ నీలం.🌺🙏🌺 దయచేసి Subscribe చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. #kalamgalamparimalam#madhurageetalu#kvmahadevan మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి. అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.

Comments