Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб భువనగిరి కోట, Bhuvanagiri Fort. в хорошем качестве

భువనగిరి కోట, Bhuvanagiri Fort. 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



భువనగిరి కోట, Bhuvanagiri Fort.

ఎన్నో పోరాటాలకు, ఎంతో చరిత్రకు చిహ్నమైన తెలంగాణ రాష్ట్రంలో చెక్కు చెదరని నిర్మాణంగా, చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది 'భువనగిరి కోట'. దాదాపు 3000 ఏళ్ల నాటి ఈ దుర్గం ఎన్నో ఆశ్చర్యపరిచే నిర్మాణాలకు సౌధం. ఈ కొండకు నైరుతి, ఆగ్నేయ దిశల నుంచి పైకి వెళ్లే మార్గాలు ఉన్నాయి. ప్రస్తుత మార్గం నైరుతి నుంచే ప్రారంభం అవుతుంది. భువనగిరి కోట యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువన గిరి పట్టణంలో ఉంది. ఏకశిలపై నిర్మించబడిన ఈ ధృడమైన కోట 300 అడుగుల ఎత్తులో ఉంది. 40 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ కోట పశ్చిమ చాళుక్య రాజైన త్రిభువనమళ్ల విక్రమాదిత్యచే నిర్మించబడింది. భారీశిలలతో రెండు ద్యారాలు కల ఏకైక కోట ఇది. శత్రువుల కోటలోకి ప్రవేశించకుండా నాలుగువైపుల కందకం ఏర్పాటుచేయబడ్డది. ఉక్కు తలుపులు, ఆయిధ భాండాగారం, గుర్రపుశాలలు, సరస్సులు, మంచినీటి బావులు సందర్శకులను ఆకర్షిస్తాయి. కోట బురుజుపైనుండి చుట్టుపక్కల ప్రదేశాలను చూడవచ్చు. ఎలా వెళ్లాలి..?.. భువనగిరి హైదరాబాద్ కు 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ భువనగిరి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి వెళ్లే కొన్ని రైళ్లు భువనగిరిలో ఆగుతాయి

Comments