Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ఆ బాధ్యులపై కఠిన చర్యలు.. ప్రణీత షాకింగ్ కామెంట్స్ వైరల్ !! Bcn Channel в хорошем качестве

ఆ బాధ్యులపై కఠిన చర్యలు.. ప్రణీత షాకింగ్ కామెంట్స్ వైరల్ !! Bcn Channel 1 час назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ఆ బాధ్యులపై కఠిన చర్యలు.. ప్రణీత షాకింగ్ కామెంట్స్ వైరల్ !! Bcn Channel

BCN channel The First Telugu Cultural & Consists Latest Trending Hot News With Adding of Gossips, Interesting Stories and Breaking news content. Everyday We Upload 3 to 5 videos Having informative , Interesting Content with Nicely Edited Package. So Please Subscribe for Everyday Updates on New Interesting Stories and Entertainment News. Download BCN Channel Telangana Live Mobile App On Googleplay Store / Watch live Tv || Facebook ; BCN Telangana /AP/ Thank You.#BCN Channel# ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల లడ్డూకు సంబంధించిన వివాదం కొనసాగుతోందనే సంగతి తెలిసిందే. లడ్డూ తయారీ కోసం ఉపయోగించిన ఒక సంస్థకు సంబంధించిన నెయ్యిలో జంతువుల కొవ్వును వినియోగించారని ఒక ల్యాబ్ నివేదిక ద్వారా వెల్లడి కావడం ఆ నివేదిక గురించి సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించడం ఒకింత సంచలనమైంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ మాజీ ప్రధానార్చకులు సైతం గత ఐదేళ్లూ నిరభ్యంతరంగా ఈ మహా పాపం జరిగిందని వెల్లడించారు. ఈ ఘటన గురించి ప్రణీత స్పందిస్తూ తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ కోసం జంతువుల కొవ్వును వినియోగించడం మాహా దారుణం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. బాధ్యుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానని ప్రణీత అన్నారు. ఈ ఘటన శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులు కలలో సైతం ఊహించనిదని ప్రణీత తెలిపారు. ప్రణీత ఈ ఘటన గురించి స్పందించిన తొలి సినీ సెలబ్రిటీ కాగా ఆమె రియాక్ట్ కావడంతో మరి కొందరు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఘటన గురించి స్పందించే అవకాశం అయితే ఉంది. వైసీపీ నేతలు మాత్రం ఈ ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని చెబుతుండటం కొసమెరుపు. ఈ వివాదం విషయంలో తప్పు చేసిన వాళ్లను కఠినంగా శిక్షించేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. గుజరాత్ కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసిన అనుమానాల వల్ల ఈ వివాదం తలెత్తింది. హీరోయిన్ ప్రణీత స్పందనపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రణీత ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం లేదు. కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న ప్రణీత రాబోయే రోజుల్లో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

Comments