Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Tractor Drum Seed.. బురదలో లాగే కష్టం తగ్గింది | రైతు బడి в хорошем качестве

Tractor Drum Seed.. బురదలో లాగే కష్టం తగ్గింది | రైతు బడి 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Tractor Drum Seed.. బురదలో లాగే కష్టం తగ్గింది | రైతు బడి

వరి విత్తనాలు నాటుకోవడానికి వినియోగించే డ్రమ్ సీడ్ ను ట్రాక్టర్ తో లాగే విధంగా ఏర్పాటు చేసుకున్న రైతు షేక్ బాషా గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. బురదలో డ్రమ్ సీడ్ లాగాలంటే చాలా కష్టంగా ఉందని.. ఇలా చేసుకోవడం కొంత ఖర్చు అయినప్పటికీ సులభంగా పని అవుతోందని తెలిపారు. ఎలా తయారు చేసుకున్నారో కూడా వీడియోలో వివరించారు. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 7386403652 నంబరులో హైదరాబాద్ కు చెందిన కిసాన్ జోన్ సంస్థను సంప్రదించవచ్చు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. Facebook :   / telugurythubadi   Instagram :   / rythu_badi   తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం [email protected] మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : Tractor Drum Seed.. బురదలో లాగే కష్టం తగ్గింది | రైతు బడి #RythuBadi #రైతుబడి #tractordrumseed

Comments