Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб రక్షిత కౌలు చట్టం సమగ్ర స్వరూపం ఏంటి? | Mr.Sunil Kumar | hmtv Agri в хорошем качестве

రక్షిత కౌలు చట్టం సమగ్ర స్వరూపం ఏంటి? | Mr.Sunil Kumar | hmtv Agri 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



రక్షిత కౌలు చట్టం సమగ్ర స్వరూపం ఏంటి? | Mr.Sunil Kumar | hmtv Agri

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 250కి పైగా భూచట్టాలు ఉన్నాయి ! అందులో భాగంగా కీలకమైన చట్టాలు, వాటిలో ఏర్పడే సమస్యలకు పరిష్కారాలను చర్చించుకుంటూనే వస్తున్నాం. అదే క్రమంలో, తెలుగు రాష్ట్రాల్లో మరో ప్రధానమైన సమస్య...కౌలు భూముల వివాదం. తెలంగాణ సాయుధ పోరాట సమయంలోనే కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి రక్షిత కౌలు చట్టం రూపు దిద్దుకుంది. ఒకప్పటి కౌలు రైతుల కష్టాలు తీర్చే విధంగా రూపొందిన రక్షిత కౌలు చట్టం సమగ్ర స్వరూపం ఏంటి? ఈ చట్టం ద్వారా...రైతులకు కలిగే ప్రయోజనాలు, అదే విధంగా అందులో ఎదురవుతున్న సమస్యల గురించి భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ లోతైన విశ్లేషణ, ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో మీకోసం. #AgriculturalLandsAct #TenancyAct #hmtvAgri

Comments