Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб దేవా! నీ తలంపులు నా - కెంతో ప్రియము|| Deva Nee Thalampulu Naa || Bro.Emmanuel Jayaraj GS || в хорошем качестве

దేవా! నీ తలంపులు నా - కెంతో ప్రియము|| Deva Nee Thalampulu Naa || Bro.Emmanuel Jayaraj GS || 8 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



దేవా! నీ తలంపులు నా - కెంతో ప్రియము|| Deva Nee Thalampulu Naa || Bro.Emmanuel Jayaraj GS ||

Singging : Bro.Emmanuel Jayaraj GS, [Keys] Bro.Syam, Bro. Ligor Uncle Tabala Playing : Bro. Salman, Bro. John Wesly "దేవా నీ తలంపులు నా కెంతో ప్రియమైనవి" కీర్తన Psalm 139:17 పల్లవి: దేవా! నీ తలంపులు నా - కెంతో ప్రియము ఎంతో ప్రియము వాటిమొత్తము దాసుడనగునే - నెంచి చెప్పెద గొప్పది గొప్పది 1. పాతాళపు పాశములు - నన్ను అరికట్టగా ఆవరించె మరణ ఉరులు క్రుంగిపోతినో దేవా - క్రుంగిపోతినో దేవా ప్రార్థనలో మొఱ్ఱపెట్ట - వింటివి నా దీనధ్వని అందుకే నే పాడెద - కీర్తించెద 2. నా మీదికి లేచువారు - నన్ను బెదరించెడు వారు దేవ్వ నీ రక్షణ నా నుండి దాటిపోయెననె వారు - దాటిపోయెననె వారు ప్రార్థనలో మొఱ్ఱపెట్ట - వింటివి నా దీనధ్వని అందుకే నే పాడెద - కీర్తించెద 3. నీవే నా కాపరి నంటివి - కాపుదలలో రాలేక యుంటిని పాపినై యుండి పాపమెరుగనంటి శాపగ్రస్తుడనైతి దేవా - శాపగ్రస్తుడనైతి దేవా ప్రార్థనలో మొఱ్ఱపెట్ట - వింటివి నా దీనధ్వని అందుకే నే పాడెద - కీర్తించెద 4. మూతవేసిన నా మూర్ఖతయును - దాగియుండిన నా పాపమును విప్పిచూపి శిక్షింపనంటివి కక్షలేని నా దేవా - కక్షలేని నా దేవా అర్హతలేనివాడను - సర్వము పోయినవాడను అందుకే నే పాడెద - కీర్తించెద 5. నేను నీ కట్టడలను - నేర్చుకొనునట్లును శ్రమపొంది యుండుట నాకు మేలని నేర్పించితివి - మేలని నేర్పించితివి నీ ధర్మ శాస్త్రము నాకు ప్రియము - దినమెల్ల నేను ధ్యానింతును అందుకే నే పాడెద - కీర్తించెద 6. పర్వతములు తొలగిపోయినను - తత్తరిల్లిన మెట్టలు మట్టమై ఒట్టుపెట్టుకొని నేను చెప్పెద విడచిపోదు నిన్ నాదు కృప - విడచిపోదు నిన్ నాదు కృప నీ వాగ్దానములకే నా స్తోత్రము - నా ఆర్తధ్వనులు నా హృదయ ధ్యానం - అంగీకరించు దేవా - కీర్తించెద 7. నేను చేయునది ఇపుడు - నీవు ఎరుగజాలవనె తెలిసికొందువు నీవు ఇక ముందుకు నా పరిపూర్ణ మార్గమిదే - నా పరిపూర్ణ మార్గమిదే వింటిని నే నీ స్వరము - కంటిని నే నీ రూపము హల్లెలూయ పాడెద - కీర్తించెద Thank You For Watching..... ‪@BEERSHEBACHURCH‬ ‪@beershebakadapa5822‬ ‪@BEERSHEBA.BHIMAVARAM‬ ‪@beershebakkd‬ #hebron #zion #hebronsongs #worshipsongs #christiansongs #songsofzion #hebronheadquarters #trendingsongs #india #emmanueljayarajhebronsongs

Comments