Русские видео

Сейчас в тренде

Иностранные видео




Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



#Laxmi

Laxmi Sitapata Kuriseti Sinukullajada Folk Song||Full Song|| Singer Laxmi || Bantu Narsaiah || Raana||Nani Bhojanna 🎧 మా పాట మీకోక జ్ఞాపకమవ్వాలి... 🎧 మా ఆట మీకు ఆహ్లాదాన్ని అందించాలి... 🎧 ప్రతి పూట మీకు ఓ పండగలా అనిపించాలి... 🎧 మా BANTU Music మీకు బంధువులా మారాలి... 🎻🎻🎻🎻🎻 ఇలా మీతో కలిసి అడుగులు వేస్తున్నందుకు చాలా సంతోషం.. మీ కుటుంబమంతా వినేలా మా పాటల పదాలతో మీ మనసులో మా అక్షరాసుమాలు పూయించాలనేది మా ఆతృత,అభిలాష,ఆకాంక్ష... అందుకు మీరు మాకు తోడు నిలవాలి... మీ ఆశీస్సులు అందించాలి.. మమ్మల్ని ఆదరించి,ఆశీర్వదించాలి మొత్తానికి కళకి కళాకారులకి తోడు నిలవాలని కోరుకుంటూ... ..... .... సదా మీ శ్రేయస్సు కోరే..✒️ మీ BANTU Music Lyrics: Nani Bhojanna Singer: Dasa Laxmi Music: Ravi Kalyan Camara: Mahesh Alle Editing: Ashok Boge Titles :Bejugam Srikanth Asistent Director: Sri Charan Director: Raana Producer: Bantu Narsaiah (7780554065) 𝗧𝗲𝗰𝗵𝗻𝗶𝗰𝗮𝗹 𝗔𝗱𝘃𝗶𝘀𝗲𝗿 : 𝗥𝗼𝗻𝗶 𝗘𝗱𝗶𝘁𝗶𝗻𝗴 𝗦𝘁𝘂𝗱𝗶𝗼 #𝐑𝐨𝐧𝐢𝐎𝐫𝐢𝐠𝐢𝐧𝐚𝐥𝐬 (𝟵𝟳𝟬𝟬𝟯𝟳𝟬𝟬𝟲𝟳) ఎవరైనా అనుమతి లేకుండా పాటను కాపీ చేస్తే కాపీరైట్స్ వేయడం జరుగుతుంది దయచేసి సహకరించగలరు. ఇక నుండి మేము రిలీజ్ చేసే ప్రతీ పాట కూడా మీకోసం ఇలా లిరిక్స్ రూపంలో అందిస్తాం.. సిటపట కురిసేటి సినుకుల్ల జాడ పల్లవి:- సిటపట కురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్త అంటున్నదో నా యదపైన రాలేటి గంధాల మేడ నను పిలుసుకుంటున్నదో {సిట, నా..2} సిరిమోము నాబావ శీనయ్య ఏడంటు నను నిలదీస్తున్నదో... {సిటపట} చరణం:- నా కురులన్ని కులికేను సరసామాడుకుంటు సందేల సల్లంగనో నా మెడసుట్టు నగలన్ని గిలిగింతవెడుతుంటే నడిరాత్రి ఏమందునో {నా కురులన్ని, నా మెడ 2} ఇక జాలు అంటుంటే అలిగీ కూసున్నాయి అల్లీన ఆ పువ్వులో {సిటపట} చరణం:- గాజులన్నీ ఘల్లుమనుకుంటు నను జూసి ఘోరంగదిడుతున్నాయో కాలి గజ్జకేమయ్యిందో గరం గావట్టే గగ్గోలు వెడుతున్నాయో {గాజులన్నీ, కాలి గజ్జ 2.} అందుకుందామంటే అందేలన్ని ఇంకా అల్లారువడుతున్నాయో.. {సిటపట} చరణం:- కొంగుకేమయ్యిందో కోరికతో నాతో కొట్లాటవెడుతున్నదో నా సెంగుకేమయ్యిందో సిరుగాలి వీస్తుంటే పైకెగర జూస్తున్నదో {కొంగు, సెంగు 2.} సిన్నంగ నా సేతవట్టుకుంటే నన్ను సీదరిస్తవున్నయో.. {సిటపట} చరణం:- సింతసిగురుగొయ్యావోతే సిలకాలన్ని గూడి సీరాకువడుతున్నాయో సెలిమీజెయ్య నీకు సెలికాడు లేడంటూ సిన్నంగ నవ్వినయో.. {సింత, సెలిమి 2.} ఎన్నితీర్లుగా నిన్ను దలుసుకున్నా నీ జాడే కరువాయనో... {సిటపట} ...... రచన & స్వరకల్పన ...... నాని భోజన్న #laxmibathukammasongs #laxmifolksongs#Laxmisongs #andhukundhamanteandhelanienkaallarupaduthunnayo#bantumusic #nanibhojannasongs.#kongukemayyindhokorikathonathokotlatapaduthunnayo#newfolksongs#latestlaxmifolksongs#tiktoktrendingsongs#bantumusic#bantunarsaiahsongs#bantu

Comments