Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Minister KTR Speaks About Land Regularization Certificates Distribution | 🟥 DD News Telangana в хорошем качестве

Minister KTR Speaks About Land Regularization Certificates Distribution | 🟥 DD News Telangana 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Minister KTR Speaks About Land Regularization Certificates Distribution | 🟥 DD News Telangana

హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 159 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మించి తీరుతామని మంత్రి కె.టి.రామారావు స్పష్టం చేశారు. దీనిపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదన్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఈ ఉదయం జరిగిన ఒక కార్యక్రమంలో 118 జీవో కింద క్రమబద్దీకరించబడిన భూముల పట్టాలను లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ... రెండురోజుల క్రితం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీర్మానించిన మేరకు మరో 314 కిలోమీటర్ల మెట్రో మార్గం నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో నిర్మాణానికి ఇప్పటికే స్థలం స్థలం ఉందని, దీనికోసం కొత్తగా భూసేకరణ అవసరం లేదని కేటీఆర్ తెలిపారు. నాగోల్-ఎల్బీనగర్ మధ్య ఐదు కిలోమీటర్ల పొడవున మెట్రో నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని అన్నారు. ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను ఒక్కొక్కటి పరిష్కరిస్తోందని చెప్పారు. ఐదు సంవత్సరాల్లో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం, నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించడం వంటి దీర్ఘకాల డిమాండ్లను నెరవేర్చిందని మంత్రి తెలిపారు. ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం జిల్లాకొక ఆస్పత్రిని నిర్మిస్తోందని, హైదరాబాద్ లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతో సహా అదనంగా పది వేల పడకలను అందుబాటులో తీసుకువస్తోందని కేటీఆర్ చెప్పారు.

Comments