Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб || నా సహాయం నీవేనయ్యా || Bro KY Ratnam || Sis Snigdha Ratnam || Latest telugu Christian Song 2024 в хорошем качестве

|| నా సహాయం నీవేనయ్యా || Bro KY Ratnam || Sis Snigdha Ratnam || Latest telugu Christian Song 2024 2 недели назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



|| నా సహాయం నీవేనయ్యా || Bro KY Ratnam || Sis Snigdha Ratnam || Latest telugu Christian Song 2024

#latesteluguchristiannewsongs2024 #kyratnamsongs #2024latestteluguchristiansongs #snigdharatnamsongs #gracetimechurchsongs #lingala || నా సహాయం నీవేనయ్యా || Bro KY Ratnam || Sis Snigdha Ratnam || Latest telugu Christian Song 2024 song name : నా సహాయం నీవేనయ్యా పల్లవి : కొండలతట్టు నా కన్నులెత్తి నేను చూచెదనా "2" కన్నులు నీవైపే ఎత్తెదను మనస్సు నీవైపే త్రిప్పేదను "2" యేసయ్యా యేసయ్యా నా సహాయం నీవేనయ్యా యేసయ్యా యేసయ్యా నా బలము నీవేనయ్యా. " కొండలతట్టు" 1చరణం : శ్రమలన్నీ ఒకసారే కలిసి మీదికి వచ్చినా "2" ఆత్మీయులే పగవారై దూషణలేన్నో పలికినా నా వల్లకాక రోదించగా కనికరించావయ్య "2" నా కొమ్ము పైకెత్తి వారెదుటనే హెచ్చించి స్థిరపరిచినావే యేసయ్యా యేసయ్యా నా సహాయం నీవేనయ్యా యేసయ్యా యేసయ్యా నా బలము నీవేనయ్యా. " కొండలతట్టు" 2చరణం : రాజులైన అధికారులైనా సాటిరారు నీయెదుట నాకంటూ లేరెవ్వరు ఉన్నది నీవేగా నా యేసయ్యా "2" నను వీడిపోని నా బంధమా నీవేగదా క్షేమమూ చిరకాలము నను దాచేవాడ నీవేగా నా కేడెము "2" యేసయ్యా యేసయ్యా నా సహాయం నీవేనయ్యా యేసయ్యా యేసయ్యా నా బలము నీవేనయ్యా. " కొండలతట్టు" Lyrics,Tune, Music: Bro KY Ratnam Vocals: Sis Snigdha Ratnam Editing,VFX,DOP: KY Ratnam Media Post Production : KY Ratnam Media For More Details :+91- 9177757573 Welcome To #KYRatnam Ministry Officials YouTube Channel. #KYRatnam Ministries is From an interior place and Preach GOD'S word among the People who not believe LORD JESUS as a their personal Savior. We Preaching and Spreading GOD'S WORD & Love Through And also We Are Preaching Word Of God Through Uploading Spiritual Videos In Facebook And YouTube. ☞ Watch Us On:- ☞ Facebook: https://www.facebook.com/kyrmusicmini... ☞ Instagram: https://instagram.com/ratnamky?igshid... ☞ Youtube:   / @kyratnam5   ☞ For Any Prayer Request:- ☞ +91 9177757573 ☞ +91 9494737171 GRACE TIME CHURCH LINGALA,KALLURU,KHAMMAM Subscribe for more videos:    / @kyratnam5   For More HIT Video Songs :- దారిచూపావా దయాసాగర :-    • || దారిచూపవా దయాసాగరా 4k song  || Bro...   ఆదరించావా నను ఓదార్చావా :-    • || ఆదరించవా నను ఓదార్చావా || Aadharin...   అతిశ్రేష్ఠుడా నా యేసయ్య :-    • || అతిశ్రేష్ఠుడా నా యేసయ్యా || Athisr...   వెదజల్లినవే నీ కృపను :-    • || వెదజల్లినావె నీ కృపను || Vedajalli...   ఆశ్రయమా ఆధారమా :-    • || ఆశ్రయమా ఆధారమా | Asrayama Adharama...   నా ప్రాణమ నీకె వందనం :-    • | మనసారా  ధ్యానింతును | KY Ratnam | S...   నేనెన్నడూ ఓడిపోనయ్యా :-    • | నేనెన్నడు ఓడిపోనయ్యా | Nenennadu Od...   ఏ అర్హతలేని :-    • ఏ అర్హతలేని | EAY ARHATHA LENI | KY R...   నిత్యస్తుతులపై ఆశీనుడా :-    • నిత్య స్తుతులపై ఆసీనుడా | Nitya Stuth...   అందరూ వదిలేసినా :-   • || అందరు వదిలేసినా నీవు నన్నుపట్టుకున...   నా ఆనందంలో నిన్నే :-    • నా ఆనందములో | Music Track | KY Ratnam...   నీ ఓరను నాటబడిన :-    • || నీ ఓరన నాటబడిన కొమ్మను నేనయ్య || L...   నీ కనుదృష్టి నాపై ఉంచి :-    • ||  నీ కనుద్రుష్టి  నాపై ఉంచి || Grac...   శ్రేష్ఠమైన నీ దివ్య ప్రేమతో :-    • శ్రేష్ఠమైన నీ దివ్య ప్రేమతో Srestamai...   నాలోని ఆశ :-   • Naaloni Aasha Naaloni korika - K Y Ra...   నన్నెంతగా ప్రేమించితివో :-    • నన్నెంతగా ప్రేమించితివో ...ఇప్పటికే 4...   నా కనుల వెంబడి కన్నీరు :-    • Na kanula vembadi   నేనేంటే నీకు ఎంతిష్టమో :-    • అద్భుతమైన ఆరాధన పాట || Nenante Neeku ...   నా శ్రమలో :-    • Naa sramalo naaku|నా శ్రమలో నాకుతోడై ...   స్నేహితుడా స్నేహితుడా :-    • snehithuda.flv   #Teluguchristiandevotionalsongs2023 / #TeluguchristianSundayschoolsongs / #calvarytemplenewsongs / #Teluguchristian2023Christmassongs / #Teluguchristian2022christiansongs / #Teluguchristiankidsworshipsongs / #RajPrakashPaulsongs / #NycilKKLatestSongs / #JonahSamuelSongs / #JohnWeslySongs / #HosannaSongs / #BroYesannaSongs / #SamuelMorrisSongs / #SPBalu / #SPBalaSubrahmanyamChristianSongs / #KKSongs / #ChristmasSongs / #PraiseSongs / #DivineChannelSongs / #SubhavarthaChannelSongs / #VeluguTVSongs / #SandeepSongs / #HanokuSongs / #RevivalSongs / #RevivalMeetings / #KartikChristianSongs / #ManoSongs / #SuneethaSongs / #AngleSongs / #HemaChandraSongs / #GeetaMadhuriSongs / #LutheranChurchSongs / #AndhraKraistavaKeertanalu / #JaliAbrahamSongs / #JKChristopherTeluguchristianSongs / #SharonSistersSongs / #PhilipSongs / #JyothiRajuSongs / #MalayalamSongs #MalayalamChristianDevotionalsongs / #MalayalamChristianDevotional / #TamilChristianDevotional / #HindiChristianDevotional / #ChristianDevotionalFolkSongs / GOD BLESS YOU

Comments