Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Explainer : అయ్యప్ప స్వాములకు బిగ్ అలెర్ట్ | Sabarimala Ayyappa Darshanam | Kerala - TV9 в хорошем качестве

Explainer : అయ్యప్ప స్వాములకు బిగ్ అలెర్ట్ | Sabarimala Ayyappa Darshanam | Kerala - TV9 4 дня назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Explainer : అయ్యప్ప స్వాములకు బిగ్ అలెర్ట్ | Sabarimala Ayyappa Darshanam | Kerala - TV9

శబరిమల అయ్యప్ప భక్తులకు ఓ ఇంపార్టెంట్ న్యూస్ ఇది. మండలం-మకర విలక్కు దర్శనాలకు వెళ్లే భక్తుల కోసం కేరళ ప్రభుత్వం వర్చువల్ క్యూ సిస్టమ్ విధానాన్ని అనౌన్స్ చేసింది. ఇకపై స్పాట్ బుకింగ్స్ ఉండవని ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి విన్ వాసవన్ స్పష్టం చేశారు. అదే సమయంలో కొండకు వచ్చే ఏ భక్తుడు స్వామి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లే పరిస్థితి ఉండదని.. అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రోజుకు 80 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనానినికి అనుమతించాలని కూడా కేరళ సర్కారు నిర్ణయించింది. నవంబర్ 2 వారం నుంచి జనవరి రెండోవారాంతం వరకు శబరిమల కోట్లాది భక్తులతో కిక్కిరిసిపోనుంది. ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu #explainer #SabarimalaDarshan #Kerala #AyyappaDarshanam #tv9d Credits : Anchor || Ravi / Producer || #tv9d

Comments