У нас вы можете посмотреть бесплатно METLA KENNERA VAIDYAM IN MAHABOOBNAGAR DIST ACHAMPET или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
మెట్ల కిన్నెర వాయిద్యం అతికొద్ది మందికి తెలిసిన కళ... హైటెక్ యుగంలో అంతరించుపోతున్న ఈ కళ కు ప్రాణం పోస్తున్నాడు ఓ నిరుపేద వ్యక్తి... ఈ కళపై ఆధారపడే కుటుంబాన్ని పోషిస్తున్నాడు... అన్ని తానై ఈ కిన్నెర ను భూజాన పెట్టుకుని పలు రకాల వీర గాథలు వినిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు... 5 శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ కళ కనుమరుగువుతున్న వేళ ప్రాణం పోసేందుకు సామాజిక కార్యకర్తలు ముందకు వచ్చి అతని బాహ్య ప్రపంచానికి పరిచయం చేశారు ... అంతేకాదు త్వరలో అతనితో ప్రదర్శన ఏర్పాటు కూడా చేయబోతున్నారు...